Education Business
-
#Speed News
Fraud : విద్యాసంస్థలో భారీ లాభాలని ఆశ చూపి.. ఎన్నారైని నిండాముంచిన ఘరానా దంపతులు
తడికలపూడిలో ఉన్న విద్యాసంస్థలో పార్ట్‌నర్ షిప్ ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు దంపతులపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదైనట్లు గుర్తించారు.
Published Date - 10:35 PM, Sun - 3 September 23