Economic Survey 2026
-
#Business
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
#Business
బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!
Economic Survey 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బంగారం గురించి కూడా ప్రస్తావించారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించి వెల్లడించారు. 2026, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా ఈ […]
Date : 29-01-2026 - 4:06 IST -
#India
జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం
Economic Survey 2026 భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని, ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్-5 […]
Date : 29-01-2026 - 3:51 IST -
#Business
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్‌సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కి […]
Date : 29-01-2026 - 2:08 IST