Eating With Hands Benefits
-
#Health
Eating With Hand: ఏంటి.. చేతితో భోజనం చేయడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి నడవడిక ప్రతి ఒక్కటి కూడా మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఆహారం భోజనం చేసేటప్పుడు ఎంచక్కా అందరూ ఒకేసారి నేలపై కూర్చుని చక్కగా చేతితో భోజనం చేసేవారు. కానీ రాను రాను ఆ రోజులే కరువయ్యాయి. డైనింగ్ టేబుల్ పై కూర్చుని స్పూన్ లతో తినడం అలవాటు చేసుకున్నారు. కేవలం ఒక్క ఆహార మాత్రమే కాకుండా టిఫిన్ లంచ్ ఇవన్నీ కూడా చేతితో కాకుండా స్పూన్ లతో […]
Published Date - 02:00 PM, Fri - 22 March 24