Eating Too Much Chocolate
-
#Health
Chocolate: చాక్లెట్ అతిగా తింటున్నారా.. అయితే జాగ్రత్త?
మామూలుగా చాక్లెట్లను చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాక్లెట్ లను తెగ ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు చాక్లెట్లు తినకు పళ్ళు పుచ్చిపోతాయి అని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే చాక్లెట్స్ తినడం మంచిది కానీ మితిమీరి తింటే మాత్రం పెద్దలు చెప్పినట్టుగా సమస్యలు తప్పవు. ఇక మార్కెట్లో మనకి పదుల సంఖ్యలో రకరకాల చాక్లెట్లు లభిస్తున్నాయి. అలా అతిగా తింటే మాత్రం […]
Date : 13-09-2023 - 10:00 IST