Earthquake In Turkey
-
#India
India Operation Dost: భారత్ సేవాదృక్పథానికి ప్రపంచం ఫిదా
భారత్ (India) నిజమైన దోస్త్ అంటున్నారు టర్కీ ప్రజలు. కష్టకాలంలో అండగా నిలిచిన భారత (India) ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. భూప్రళయంతో కకావికలమైన టర్కీ, సిరియా సహాయక చర్యల్లో కీలక భూమిక పోషిస్తోంది ఇండియన్ ఆర్మీ. మన వైద్య బృందాలు అందిస్తున్న సేవలకు యావత్ ప్రపంచం హ్యాట్సాఫ్ చెబుతోంది.
Published Date - 06:53 AM, Thu - 16 February 23 -
#Trending
Turkey-Syria Earthquake: కూలిన ఇళ్లు.. బయటపడుతున్న మృతదేహాలు!
ఇప్పటి వరకు మరణాల సంఖ్య 8 వేలు దాటింది. ఇంకా వేలాది మంది క్షతగాత్రులు ఉన్నారు.
Published Date - 12:13 PM, Wed - 8 February 23 -
#Speed News
Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 15 మంది మృతి
టర్కీలో బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 04:17 గంటలకు 17.9 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
Published Date - 08:13 AM, Mon - 6 February 23