EAMCET Name Change
-
#Telangana
EAMCET : ఎంసెట్ పేరు మార్చిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్(EAMCET) పేరును మార్చింది ఉన్నత విద్యామండలి. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సహా పలు ప్రవేశ పరీక్షలకు తేదీలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మే 9 -13 వరకూ eapset పరీక్షలు జరగనున్నాయి. మే 9 నుంచి 11వ […]
Date : 25-01-2024 - 7:55 IST