Dye Hair
-
#Life Style
Dye Hair : తెల్లజుట్టుతో విసిగిపోయారా, పసుపులో కొన్ని పదార్థాలు కలిపి రాస్తే నల్లగా నిగనిగ!
జుట్టు తెల్లబడడం ఎవరికీ ఇష్టముండదు. అలాంటివారు జుట్టుని నల్లగా మార్చుకునేందుకు హెయిర్ కలర్స్, డైలు వాడుతుంటారు. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది. కానీ, మార్కెట్లో దొరికే డైలలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి అలర్జీలకి కారణమవుతాయి. దురద, కురుపులు, రాషెస్ వంటి సమస్యలొస్తాయి. అంతేకాకుండా, జుట్టు కూడా పాడవుతుంది. అలా కాకుండా జుట్టుని నేచురల్‌గానే నల్లగా మార్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. తెల్లజుట్టు ఉంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. […]
Date : 21-11-2025 - 1:13 IST