Duleep Trophy
-
#Speed News
IPL Auction: ఇప్పటివరకు ఐపీఎల్‌లో అమ్ముడుపోని ఆటగాడు ఇతనే..!
29 ఏళ్ల బెంగాల్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్ 11 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్‌ను నిరంతరం ఆడుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్క సీజన్‌లోనూ అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Date : 24-09-2024 - 11:57 IST -
#Sports
Rishabh Pant Half-Century: అర్ధ సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. సర్పరాజ్ ఖాన్ ఫోర్లు సిక్సర్లతో రాణించగా రిషబ్ పంత్ అర్ద సెంచరీతో రాణించాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో మూడో రోజు భారత్ A జట్టుపై భారత్ B జట్టు 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Date : 07-09-2024 - 8:16 IST -
#Sports
Duleep Trophy: బీసీసీఐ దులీప్ ట్రోఫీ.. తొలి మ్యాచ్‌లో ఆడే టీమిండియా ఆటగాళ్లు వీరే..!
టీమ్-ఎ కమాండ్ భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించబడింది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి గిల్ జట్టుకు ఓపెనింగ్ చేయడం చూడవచ్చు.
Date : 18-08-2024 - 1:29 IST -
#Sports
Jay Shah: గాయం తర్వాత ఆటగాళ్లు టీమిండియాలోకి రావాలంటే కొత్త రూల్.. అదేంటంటే..?
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. 2022 ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ సమయంలో జడేజాకు ఫోన్ చేసి టీమ్ ఇండియాకు తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని షా చెప్పాడు.
Date : 17-08-2024 - 1:00 IST -
#Sports
Duleep Trophy: దేశవాళీ టోర్నీలో విరాట్-రోహిత్ తీపి జ్ఞాపకాలు
విరాట్ కోహ్లీ సుమారు 12 సంవత్సరాల క్రితం 2012 నవంబర్ లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ మ్యాచ్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య జరిగింది. ఘజియాబాద్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. రోహిత్ శర్మ 8 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడబోతున్నాడు. అతను చివరిసారిగా 2016లో దులీప్ ట్రోఫీలో ఆడాడు.
Date : 13-08-2024 - 3:40 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: దేశవాళీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..!
శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను దులీప్ ట్రోఫీలో ఆడమని కోరింది. అయితే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సుదీర్ఘ విశ్రాంతి లభించినందున టోర్నీ ఆడే అవకాశం లేదు.
Date : 12-08-2024 - 12:26 IST -
#Sports
Chetan Sharma: బీసీసీఐలోకి చేతన్ శర్మ రీ ఎంట్రీ
మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) బీసీసీఐ (BCCI)లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టాడు.
Date : 17-06-2023 - 6:16 IST