Dubai Incident
-
#Cinema
Shivaji: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శివాజీ.. దుబాయ్ లో అలా?
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు వరుసగా సినిమాలు చేసి నటుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత కాలంలో సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. సినిమాలకు దూరమైన శివాజీ ఆ తర్వాత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. తరచూ రాజకీయాల ద్వారా […]
Date : 08-03-2024 - 10:30 IST