DSP Praneeth Rao Demoted To CI
-
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు వేస్తూ, ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) స్థాయికి డిమోట్ (Demote) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 04-02-2026 - 8:26 IST