Drug Prevention
-
#Andhra Pradesh
EAGLE : విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు.. మాదకద్రవ్యాలపై వ్యతిరేక పోరు
EAGLE : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్‌లు (EAGLE) ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మత్తుమందుల దుష్ప్రభావాలపై విద్యార్థులను చైతన్యవంతులను చేసి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ క్లబ్‌లు పనిచేయనున్నాయి.
Published Date - 01:21 PM, Tue - 11 February 25