Drone Flying-Pm Modis House
-
#India
Drone Flying-Pm Modis House : ప్రధాని మోడీ నివాసంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు?
సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం మీదుగా ఒక గుర్తు తెలియని డ్రోన్ (Drone) ఎగురుతూ వెళ్లిందనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి.
Published Date - 08:59 AM, Mon - 3 July 23