DriverAttack
-
#Viral
Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవిలో ఓ మహిళ డ్రైవర్‌ను చెప్పుతో కొట్టగా, ఇప్పుడు నల్లగొండలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల రద్దీ, రవాణా షెడ్యూల్స్ మధ్య ఒత్తిడిలో విధులు నిర్వహించే తమకు కనీస రక్షణ కరువైందని డ్రైవర్లు వాపోతున్నారు
Date : 26-04-2026 - 8:26 IST