Drinking Water Bottle
-
#India
War Effect : సామాన్య ప్రజలకు మరో షాక్..భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ ధర
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కేవలం చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాకుండా, ఇప్పుడు తాగునీటి బాటిళ్ల మార్కెట్‌ను కూడా కుదిపేస్తోంది
Date : 13-03-2026 - 10:15 IST