Drinking Turmeric
-
#Health
Turmeric Water : పరగడుపున ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నందున, మీరు పసుపును అనేక రకాలుగా తినవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా పసుపు నీటిని తాగారా? పరగడుపున ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Date : 26-03-2023 - 8:46 IST