Drink Water After Eat Food
-
#Health
Drinking Water: అన్నం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మనలో చాలామందికి అన్నం తినకముందు నీరు తాగే అలవాటు ఉంటే మరికొందరికి అన్నం తిన్న తర్వాత అన్నం తినేటప్పుడు మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. అన్నం తినక ముందు నీరు తాగవచ్చు కానీ అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అని వైద్యులు చెబుతున్నారు. మరి అన్నం తిన్న తర్వాత వెంటనే నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీరు మన శరీరానికి ఎంతో అవసరం. ఇది […]
Date : 11-03-2024 - 4:29 IST