Drink Too Much Alcohol
-
#Health
Alcohol: మద్యం ఎక్కువగా సేవిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం తెలిసినా కూడా మద్యం సేవించడం ఆపరు. కొందరు ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తే మరి కొందరు మాత్రం నిత్యం ప్రతిరోజు మద్యం సేవిస్తూనే ఉంటారు. మద్యానికి బాగా ఎడిక్ట్ అయినవారు పండుగ,పబ్బం అని తేడా లేకుండా ప్రతిరోజు మందులు తాగాల్సిందే. అయితే మద్యాన్ని అధికంగా సేవించడం అస్సలు మంచిది కాదు అని వైద్యులు ఎంత మొత్తుకున్నా కూడా అసలు వినిపించుకోరు. మరి మద్యం ఎక్కువగా సేవిస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయో […]
Date : 24-02-2024 - 3:31 IST