DRF
-
#Speed News
Accident : హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవర్
హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్‌నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఆగి ఉన్న కంటైనర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు టిప్పర్ క్యాబిన్ […]
Date : 27-05-2026 - 12:35 IST