Dress Code
-
#Speed News
Iran : ఇరాన్‌లోని ఓ కాలేజీలో అమ్మాయి తన బట్టలు విప్పి నిరసన
Iran : ఇరాన్‌లో మహిళల డ్రెస్ కోడ్‌పై నిరసనల ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తప్పనిసరి డ్రెస్ కోడ్‌పై మహిళ నిరసన వ్యక్తం చేసింది. తప్పనిసరి డ్రెస్ కోడ్ విషయంలో మోరల్ పోలీస్ అడ్డుకోవడంతో మహిళ తన బట్టలు విప్పి యూనివర్సిటీ వెలుపల నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను అరెస్టు చేశారు.
Published Date - 11:04 AM, Sun - 3 November 24 -
#Telangana
TS : ఇకపై జీన్స్ టీషర్ట్సు బంద్..ఆర్టీసీ కీలక నిర్ణయం
TSRTC: ఇక మీదట ఆర్టీసీ ఉద్యోగులు(RTC employees) జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా […]
Published Date - 01:04 PM, Sat - 11 May 24 -
#Devotional
BAPS Hindu Temple: అబుదాబిలో ప్రారంభమైన హిందూ దేవాలయం.. దర్శనానికి నీబంధనలు
BAPS Hindu Temple: అబుదాబి(Abu Dhabi)లోని బాప్స్ హిందూ దేవాలయంలో సామాన్యులకు దర్శనాలను ప్రారంభించారు. దర్శనాల నియమ నీబంధనలు, భక్తుల(Devotees) డ్రెస్ కోడ్(Dress code)కు సంబంధించిన మార్గదర్శకాల(guidelines)ను కూడా విడుదల చేశారు. అబుదాబిలో తొలి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన బాప్స్ మందిరాన్ని ప్రధాని మోడీ(pm modi) గత నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇతర వస్త్ర డిజైన్లకు అనుమతి లేదు. […]
Published Date - 11:35 AM, Sat - 2 March 24 -
#India
Navy Dress Code: భారత నౌకాదళంలో కొత్త డ్రెస్ కోడ్.. విశేషాలివే..!
తీర్థయాత్రలు, దేవాలయాలు, కోర్టులు, CBSE పాఠశాలల తర్వాత ఇప్పుడు భారత నౌకాదళంలో కొత్త డ్రెస్ కోడ్ (Navy Dress Code) అమలులోకి వచ్చింది. నేవీలో ఇప్పటివరకు 10 డ్రెస్ కోడ్‌లు ఉండగా.. ఇప్పుడు 11వ డ్రెస్ కోడ్‌ను కూడా చేర్చారు.
Published Date - 12:45 PM, Wed - 14 February 24 -
#Devotional
Jagannath Temple: జనవరి 1 నుంచి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు . సంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులను జనవరి 1 నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు.
Published Date - 08:39 PM, Tue - 10 October 23 -
#Speed News
Teachers Dress Code: ఇకపై ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్… ప్రభుత్వం కీలక నిర్ణయం
అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు ఇకపై తమకు నచ్చిన దుస్తులు వేసుకోరాదని,
Published Date - 11:30 PM, Sat - 20 May 23 -
#South
Hijab row: హిజాబ్ ధరిస్తే.. తిరిగి ఇళ్ళకు వెళ్ళాల్సిందే..!
కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో వారం రోజులుగా మూతపడిన ప్రీ యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. పలు ప్రాంతాల్లో కొంత మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు హాజరయ్యారు. శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్, కలబుర్గిలో ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి కాలేజీలకు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉడిపిలోని ప్రభుత్వ జి శంకర్ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్‌ను హిజాబ్ […]
Published Date - 04:09 PM, Thu - 17 February 22 -
#Andhra Pradesh
కొత్త డ్రెస్ కోడ్ పై డాక్టర్ల ఆగ్రహం… తగ్గేదేలే అంటున్న ఆరోగ్యశాఖ
విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ లో సోమవారం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వారికి కొత్త డ్రెస్ కోడ్ తో రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Published Date - 04:09 PM, Sun - 31 October 21