Dravid
-
#Sports
Double Centuries: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించిన ముగ్గురు భారత్ ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్‌లో అత్యంత ప్రముఖ ఆటగాడైన ఒకరైన సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1979లో ఓవల్ టెస్ట్‌లో ఆయన నాల్గవ ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును సాధించారు.
Date : 04-07-2025 - 10:21 IST -
#Sports
World Cup 2023: ద్రవిడ్-రోహిత్ మాస్టర్ ప్లాన్
ప్రపంచ కప్ మెగా టోర్నీని ఈ రోజు భారత్ మొదటి మ్యాచ్ తో ప్రారంభించనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఆసీస్ ని దెబ్బతీసేందుకు మెగా అస్త్రాలను సిద్ధం చేసింది.
Date : 08-10-2023 - 1:01 IST -
#Sports
Cricket Cheating: స్వార్ధం: ద్రావిడ్ బాటలో పాండ్యా
వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా సమిష్టిగా రాణించింది. తప్పక గెలీవాల్సిన మ్యాచ్ భారత్ విజయం సాధించింది
Date : 09-08-2023 - 4:23 IST -
#Sports
Chief Selector Agarkar: వెస్టిండీస్ కు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్..!
సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ (Chief Selector Agarkar) వెస్టిండీస్‌కు వెళ్లి ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలను కలవనున్నారు.
Date : 18-07-2023 - 12:14 IST -
#Sports
Happy Birthday Rahul Dravid: నేడు గ్రేట్‌వాల్ ద్రవిడ్ పుట్టిన రోజు.. ద్రవిడ్ గురించి ఇవి తెలుసా..?
గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బుధవారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్ సేవలందించారు.
Date : 11-01-2023 - 12:24 IST -
#Sports
Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుండి తప్పుకోనున్న రాహుల్ ద్రవిడ్..?
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్, ఆసియాకప్ వంటి టోర్నీల్లో భారత జట్టు పరాజయం పాలైన తర్వాత ద్రవిడ్ పాత్రపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది కాకుండా భారత జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో తరచుగా మార్పులు చేయడం వల్ల ద్రవిడ్ ను విమర్శిస్తూనే ఉన్నారు.
Date : 29-12-2022 - 10:55 IST