#DraksharamamTemple
-
#Andhra Pradesh
14 అడుగుల ఆత్మలింగం, మాణిక్యాంబ శక్తిపీఠం ఆంధ్రాలో ఎక్కడ ఉందో తెలుసా?
భారతదేశంలోని అత్యంత ప్రాచీన, మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు. హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సమయం కార్తీక మాసం అని అంటారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో భక్తులు కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక మాస పూజలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. […]
Date : 24-09-2025 - 12:29 IST