Dr Namrata
-
#Telangana
Telangana : సృష్టి ఫెర్టిలిటీ కేసు..నేరాన్ని అంగీకరించిన డాక్టర్ నమ్రత
పోలీసుల విచారణ ప్రకారం, డాక్టర్ నమ్రత విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి (అక్రమ గర్భధారణ పద్ధతి) పేరుతో మహిళల మాయమాటలు చెప్పి, కుటుంబాలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె రూ.20 లక్షల నుండి రూ.30 లక్షల వరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 01:33 PM, Sat - 16 August 25 -
#Telangana
Srushti Hospital Case : సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం..రంగంలోకి ఈడీ
ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోరారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్‌ను విస్తరించినట్లు విచారణలో తెలిసింది. మరోవైపు, దాదాపు 80 మంది శిశువులను విక్రయించి రూ. 25 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో పెట్టుబడుల రూపంలో మళ్లించినట్లు సమాచారం.
Published Date - 11:54 AM, Sun - 10 August 25 -
#Telangana
Srushti Case : మోసాల పరంపర.. సృష్టి కేసులో ఇద్దరు విశాఖ డాక్టర్లు అరెస్ట్
Srushti Case : వైద్య రంగాన్ని కుదిపేసిన 'సృష్టి' ఫెర్టిలిటీ కుంభకోణం కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు, తాజా మలుపుగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు.
Published Date - 11:39 AM, Fri - 8 August 25 -
#India
Shrushti Test Tube Baby Centre : నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు.. తెరపైకి సంచలన విషయాలు
Shrushti Test Tube Baby Centre : సృష్టి క్లినిక్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసి పేరుతో జరిగిన భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.
Published Date - 05:46 PM, Sun - 27 July 25