Dosakay
-
#Health
Cucumber : హైడ్రేషన్ ను పెంచి.. అందాన్నిచ్చే దోసకాయలు.. ఎండాకాలంలో మరిన్ని ఉపయోగాలు
వేడి తాపాన్ని తట్టుకోవాలంటే తరచూ మజ్జిగ(Butter Milk), మంచినీరు(Water), నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో ముందుండేవి దోసకాయలు.
Published Date - 10:00 PM, Sun - 21 May 23