Domestic Violence Case
-
#Andhra Pradesh
Bhairava Prasad: కదిరి జనసేన నేత భైరవ ప్రసాద్ పై గృహహింస కేసు..
కదిరి జనసేన పార్టీ నేత భైరవ ప్రసాద్‌పై కేసు నమోదైంది. తన భర్త కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనికి ఉన్న అలవాట్ల గురించి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై తనపై దాడి చేశాడని భైరవ ప్రసాద్ భార్య శశికళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తలతో పాటు శరీరంలోని పలుచోట్ల ఐరన్ రాడ్‌తో కొట్టి గాయపరిచాడని ఆమె ఆరోపించారు. అడ్డుకునేందుకు వచ్చిన తన కూతురు సాయి వర్షిణిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. భార్య […]
Date : 18-05-2026 - 12:14 IST -
#India
భర్త తనను సుఖపెట్టడం లేదని లైంగికంగా చిత్రహింసలు పెట్టిన భార్య..
Sexual Harassment Case తన భార్య తనను లైంగికంగా వేధించడంతో పాటు మోసం చేసి, బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వేధింపుల వెనుక అత్తింటివారి ప్రమేయం కూడా ఉందని, వారు తన వైవాహిక జీవితంలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని 37 ఏళ్ల బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంక్లిష్టమైన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నగరభావికి చెందిన బాధితుడు, […]
Date : 01-04-2026 - 3:15 IST -
#Sports
Mohammed Shami: మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్
మరికొద్ది రోజుల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అంతకన్న ముందు ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.
Date : 20-09-2023 - 3:25 IST