Dmk
-
#South
Tamilisai Soundararajan : తమిళిసైకి వరుసగా ఏడో ఓటమి!
తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి తమిళిసై వంటి సీనియర్ నేత ఓటమి పాలు కావడం పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం మరియు విద్యావంతులు ఎక్కువగా ఉండే మైలాపూర్ వంటి నియోజకవర్గంలో
Date : 04-05-2026 - 11:49 IST -
#South
Tamil Nadu Election Results 2026 : విజయ్ ‘విజిల్’ సౌండ్ కు డీఎంకే విలవిల !!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 108 స్థానాల్లో ఏకపక్షంగా దూసుకుపోతోంది. అధికారం ఖాయమని భావించిన
Date : 04-05-2026 - 10:47 IST -
#South
Tamilnadu Results 2026 : తమిళనాడులో దూసుకెళ్తున్న విజయ్
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గంటగంటకూ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, అధికార డీఎంకే (DMK) కూటమిని వెనక్కి నెట్టి విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
Date : 04-05-2026 - 9:57 IST -
#India
Election Results 2026 : ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ?
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా వెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది
Date : 04-05-2026 - 8:49 IST -
#News
ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?
Kanimozhi vs Udhayanidhi Stalin తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో వారసత్వ పోరు బహిర్గతమైంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని రాజకీయ వారసుడిగా నిలబెట్టాలని చూస్తుండగా, ఆయన సోదరి, ఎంపీ కనిమొళి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇది పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల తిరునెల్వేలి జిల్లా పాళయంగోట్టయ్‌లో జరిగిన ప్రచార సభలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించింది. డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు కనిమొళి వేదిక వద్దకు రాగానే, ఆమె మద్దతుదారులు […]
Date : 04-04-2026 - 12:33 IST -
#Andhra Pradesh
తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం
MK Stalin తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా సందడి చేశారు. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టినరోజు (మార్చి 1) వేడుకల్లో పాల్గొన్న ఆమె, రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు మద్దతుగా తన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా స్టాలిన్ అందిస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలను రోజా ఆకాశానికెత్తారు. ముఖ్యంగా తమిళనాడులో మహిళల ఆర్థిక భద్రత […]
Date : 02-03-2026 - 12:15 IST -
#Cinema
జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు
Jana Nayagan Vs Parasakthi తమిళనాడులో ఈసారి పొంగల్‌కు సినిమాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలు కూడా బాగా హాట్ హాట్‌గా మారనున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాకు పోటీగా.. డీఎంకేతో సంబంధం ఉన్న పరాశక్తి సినిమాలు.. ఇప్పుడు పొంగల్ బరిలో నిలిచాయి. అయితే ఈ రెండు సినిమాలకు సక్సెస్, కలెక్షన్ల గురించి మాత్రమే కాకుండా.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముడిపడి ఉండటంతో.. సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. రాజకీయ వర్గాలు, కార్యకర్తలు, […]
Date : 06-01-2026 - 5:02 IST -
#South
TVK : మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీవీకే
కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటిది ఎప్పుడూ తన జీవితంలో ఎదుర్కొలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సిందని విజయ్ అభిప్రాయపడ్డారు. నిజం త్వరలోనే బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్న విజయ్.. తనను టార్గెట్ చేయండి కానీ, ప్రజలను కాదని అని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తానని తెలిపాడు. అంతేకాదు, తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామి […]
Date : 30-09-2025 - 4:59 IST -
#South
Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
ఇటీవల బీహార్‌లో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారం తరహాలోనే తమిళనాడులోనూ అదే విధంగా ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Date : 30-08-2025 - 1:17 IST -
#South
TVK : బీజేపీతో ఎప్పటికీ పొత్తు ఉండదు.. వేదికపై కన్నీరు పెట్టుకున్న విజయ్
TVK : తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు దళపతి విజయ్ తన పార్టీ తొలి మానాడులోనే అందరి దృష్టిని ఆకర్షించారు.
Date : 22-08-2025 - 11:47 IST -
#India
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Date : 01-08-2025 - 12:58 IST -
#India
Parliament Session : రాజ్యసభలో కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
ఆయన తమిళ భాషలో ప్రమాణం చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎంపీగా ప్రమాణం చేయడం ఎంతో గర్వకారణం. ప్రజల సేవకు ఇది మరో మెట్టు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు అని అన్నారు.
Date : 25-07-2025 - 12:02 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: దేవుడి పేరుతో రాజకీయాలు తగవు.. పవన్ కల్యాణ్ పై సత్యరాజ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ తమిళ సినీ నటుడు సత్యరాజ్ తీవ్రంగా స్పందించారు.
Date : 25-06-2025 - 4:44 IST -
#India
“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా
Date : 11-06-2025 - 12:44 IST -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపిస్తాం: ఎంఎన్‌ఎం ప్రకటన
ఈ విషయాన్ని అధికార డీఎంకే పార్టీతో పాటు ఎంఎన్‌ఎం అధికారికంగా ధృవీకరించాయి. ఇందులో భాగంగా ఎంఎన్‌ఎంకు తమిళనాడు కోటాలో లభించే ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. 2025లో ఎగువ సభకు కమల్ హాసన్‌ను పంపాలని డీఎంకే నాయకత్వంలోని కూటమి ఇప్పటికే అంగీకరించింది.
Date : 28-05-2025 - 11:31 IST