DMK Government
-
#South
Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!
పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం. మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. అయితే […]
Date : 03-12-2025 - 10:47 IST -
#India
PM Modi: డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు.. సంతకమైనా తమిళంలో చేయండంటూ..
అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు.
Date : 06-04-2025 - 9:21 IST -
#India
Neet Row : డీఎంకే సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తాం. న్యాయ నిపుణులను సంప్రదిస్తాం అని స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఏప్రిల్ 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
Date : 04-04-2025 - 2:58 IST -
#South
Chennai Metro: చెన్నై రెండో దశ మెట్రో విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టెండర్లకు ఆహ్వానం!
చెన్నై నగరవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులు మూడు వేర్వేరు మార్గాల్లో వేగంగా కొనసాగుతున్నాయి. వాటితో పాటు, శివారు ప్రాంతాలు మరియు ఇతర ప్రాంతాలకు కూడా కొత్త మార్గాల ప్రతిపాదనలు ప్రారంభమయ్యాయి.
Date : 01-04-2025 - 4:55 IST -
#India
Udhayanidhi Stalin : నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..
Udhayanidhi Stalin : తమిళనాడు క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతుండగా, నిన్న సాయంత్రం మంత్రివర్గం మార్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. దీని ప్రకారం తమిళనాడు మంత్రివర్గంలోని ముగ్గురు సభ్యులను తొలగించారు. కాగా, వారి స్థానంలో నలుగురిని మంత్రులుగా నియమించారు.
Date : 29-09-2024 - 9:38 IST