DJ Tillu Twitter Review
-
#Cinema
DJ Tillu Twitter Review: షాకింగ్ టాక్.. ట్విట్టర్లో డీజే టిల్లు రీసౌండ్
టాలీవుడ్ కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది డీజే టిల్లు. ఇప్పటికే ప్రీమియర్లు కంప్లీట్ […]
Published Date - 11:07 AM, Sat - 12 February 22