Dizital Currency
-
#Off Beat
Digital Currency : నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్న RBI.!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…ప్రత్యేక ఉపయోగం కోసం డిజిటల్ రూపాయిని త్వరలోనే లాంచ్ చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నవంబర్ 1న డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. ఆర్బిఐ తీసుకున్న ఈ నిర్ణయంతో తన సొంత డిజిటల్ కరెన్సీకి రియాల్టీ రాబోతోంది. టోకు లావాదేవీల కోసం డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనుంది ఆర్బిఐ. ఇదికూడా చదవండి : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!! […]
Published Date - 07:49 AM, Tue - 1 November 22