Dismissed
-
#Andhra Pradesh
AP News : ఏపీలో 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగింపు..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ చర్యను లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అనుమతి లేకుండా, సెలవులు లేకుండా ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన వైద్యులను విధుల నుంచి తొలగించడం జరిగింది.
Published Date - 10:52 AM, Fri - 21 February 25 -
#India
Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు
OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. We’re now on […]
Published Date - 08:44 PM, Wed - 22 May 24