Disease Control
-
#India
Japanese Encephalitis : 13 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసు
Japanese Encephalitis : పశ్చిమ ఢిల్లీలోని బిందాపూర్‌కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. నవంబర్ 3న ఛాతీ నొప్పి రావడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. మునిసిపల్ హెల్త్ ఆఫీస్ గురువారం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని బిందాపూర్ ప్రాంతం నుండి ఇటీవల జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసు నమోదైంది.
Date : 28-11-2024 - 5:39 IST