Disabled Pension
-
#Telangana
Pension Hike: దివ్యాంగుల పింఛన్‌దారులందరికీ రూ. 1,000 పెంపు.. 5.16 లక్షల మందికి ప్రయోజనం..!
తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. తెలంగాణలో వికలాంగులకు ఆసరా పింఛన్లు పెంచుతామని (Pension Hike) కేసీఆర్ ప్రకటించారు.
Date : 10-06-2023 - 6:40 IST