Dimuth Karunaratne Retirement
-
#Speed News
Karunaratne: 100 టెస్టు మ్యాచ్‌లు ఆడి రిటైర్.. ఆశ్చర్యపరుస్తున్న లంక ఆటగాడి నిర్ణయం!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. దిముత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను కొంతకాలంగా పేలవమైన ఫామ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.
Published Date - 05:44 PM, Tue - 4 February 25