Dil Raju Fires On Media
-
#Cinema
Dil Raju : ఎన్నడూలేనిది దిల్ రాజు ఇంత ఆగ్రహానికి లోనయ్యారు ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రబ్యూటర్ అంటే దిల్ రాజు పేరే చెపుతారు. దిల్ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజు ..ఆ సినిమాతోనే దిల్ రాజు గా మారిపోయారు. అంతకు ముందు వరకు డిస్ట్రబ్యూటర్ గా పలు సినిమాలను డిస్ట్రబ్యూట్ చేసి సక్సెస్ అయ్యారు. నిర్మాతగా సక్సెస్ అందుకున్న తర్వాత ఓ పక్క సినిమాలు నిర్మిస్తూనే..మరోపక్క డిస్ట్రబ్యూటర్ గా రాణిస్తూ వస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా వస్తుందన్న..ఆయన […]
Date : 08-01-2024 - 7:52 IST