Dil Raju Father
-
#Cinema
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..
గత కొద్దీ రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్ రెడ్డి .. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు
Published Date - 11:04 PM, Mon - 9 October 23