Dil Raju Biopic
-
#Cinema
Dil Raju : తెరపైకి దిల్ రాజు బయోపిక్ ..హీరో ఎవరో తెలుసా..?
Dil Raju : తాజాగా దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో వస్తున్న తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నితిన్తో (Nithin) ఆయన స్పెషల్ చిట్‌చాట్ నిర్వహించారు. అందులో బయోపిక్‌పై నితిన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “బయోపిక్ తీస్తే నువ్వే హీరో. ఇంకెవరు?” అంటూ నవ్వుతూ స్పష్టత ఇచ్చారు
Date : 30-06-2025 - 7:27 IST