Dil Jashn Bole
-
#Sports
World Cup 2023: అదిరిపోయిన వరల్డ్ కప్ యాంథమ్
వన్డే ప్రపంచ కప్ మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు వారాల్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Published Date - 08:20 PM, Wed - 20 September 23