Diet For Low Cholesterol And Blood Sugar
-
#Health
Diet for low cholesterol and blood sugar: మీ గుండె భద్రంగా ఉండాలంటే మీ డైట్లో ఈ ఆహారాలను చేర్చుకోండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ల మంది ప్రజలు బీపీతో (Diet for low cholesterol and blood sugar) బాధపడుతున్నారు. వీరిలో 75 లక్షల మంది అధిక రక్తపోటు కారణంగా మరణిస్తున్నారు. అధిక బీపీ కారణంగా, గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని 422 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నాట్లు పలు నివేదికలు తెలిపాయి. దీనితో పాటు మధుమేహం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏటా […]
Published Date - 10:18 AM, Tue - 11 April 23