Diamond Lotus
-
#India
Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్-గ్రోన్ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!
భారత్ అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. దేశంలోని తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో ప్రత్యేకంగా రూపొందించిన ల్యాబ్-గ్రోన్ వజ్ర కమలం అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ ఈ విశిష్ట కళాఖండాన్ని రూపొందించగా, భారతదేశంలో తయారైన ల్యాబ్-గ్రోన్ వజ్ర కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ సంస్థ విడుదల చేసిన వీడియోలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాకెట్‌లో ఏ వస్తువును పంపాలనే […]
Date : 10-07-2026 - 2:47 IST