Diamond Blouse
-
#Cinema
Isha Ambani: మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ
Met Gala 2026 మెట్ గాలా 2026 వేదికపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన ‘పిచ్వాయ్’ (Pichwai) కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిలయన్స్ రీటెయిల్ సంస్థ ‘స్వదేశ్’కు కళాకారులు స్వచ్ఛమైన బంగారు తీగలతో నేసిన అంచు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా […]
Date : 05-05-2026 - 12:29 IST