Diabetes Medication
-
#Health
Metformin: మెట్‌ఫార్మిన్ గురించి షాకింగ్ నిజాలు
Diabetes Medication దశాబ్దాలుగా టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు చౌకైన, సురక్షితమైన మందుగా పేరుపొందిన మెట్‌ఫార్మిన్‌పై శాస్త్రవేత్తలు కీలక విషయాలు కనుగొన్నారు. ఈ మందు కేవలం రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడమే కాకుండా, నేరుగా మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్ మందులు సాధారణంగా కాలేయం, ప్యాంక్రియాస్‌పై పనిచేస్తాయని భావించే తరుణంలో, ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది. పరిశోధన ప్రకారం.. మెట్‌ఫార్మిన్ మెదడులోని ‘హైపోథాలమస్’ […]
Date : 28-03-2026 - 10:00 IST