Dhruv Jurel Entry Inside Story
-
#Sports
Dhruv Jurel Story: క్రికెట్ వద్దన్న తండ్రి.. గోల్డ్ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన తల్లి.. ఇదే ధృవ్ జురెల్ రియల్ స్టోరీ..!
ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్ (Dhruv Jurel Story) భారత జట్టులోకి వచ్చాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగానైనా చూడాలనుకున్నాడు. ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే. కానీ తండ్రికి చెప్పాలంటే భయం.
Date : 14-01-2024 - 8:19 IST