Dhoni Cutout
-
#Sports
MS Dhoni : ధోని బర్త్ డే స్పెషల్.. ఏపీలో 100 అడుగుల కటౌట్.. 300 మందికి అన్నదానం..
ఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర అంబారుపేట గ్రామంలో ఉన్న ధోని అభిమానులు ధోని పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసారు.
Published Date - 03:20 PM, Sun - 7 July 24