Dharmana Prasad Rao
-
#Andhra Pradesh
Dharmana Prasada Rao : ధర్మాన మౌనం వెనుక ఉన్న సంగతేంటి..!
Dharmana Prasada Rao : నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుండి వైఎస్ జగన్ వరకు అనేక ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో కీలక శాఖలను నిర్వహించిన ఈ నేత, నాలుగు దశాబ్ధాల విస్తారమైన రాజకీయ చరిత్రను కలిగి ఉన్నారు. విభిన్న హోదాల్లో, ధర్మాన సాధారణంగా పనిచేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హుందాగా వ్యవహరిస్తారు. కానీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు.
Date : 17-10-2024 - 4:52 IST -
#Andhra Pradesh
AP: ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల అవసరాలను అవకాశాలను నెలబెట్టలేని ఎమ్మెల్యే ఉద్యోగం, మంత్రి పదవి ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంటే ఉండనీ పోతే పోనీ కానీ మన అవకాశాలను జారవిడుచుకోవద్దు. బాద్యత లేకుండా ఉండకూడదు. తాను రాజధానికి కట్టుబడి ఉన్నానని సీఎం జగన్ చెప్పారు. […]
Date : 31-10-2022 - 7:49 IST -
#Andhra Pradesh
AP Ministers: మంత్రుల రాజీనామా మూడ్
మంత్రి ధర్మాన రాజీనామా కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివారించినప్పటికీ ఉత్తరాంధ్రా వైసీపీ లీడర్లు దూకుడుగా వెళ్తున్నారు.
Date : 22-10-2022 - 3:03 IST -
#Andhra Pradesh
Dharmana Prasada Rao Letter : ఆ లేఖతో మంత్రివర్గంలోకి..?
ఒకే ఒక లేఖ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకురాబోతుందా? ఈసారి జగన్ క్యాబినెట్లో మిడ్ సీనియర్లు ఉండబోతున్నారా? సబ్జెక్టు ఉన్న వాళ్లకే అదృష్టం వరించనుందా?
Date : 22-03-2022 - 4:06 IST -
#Andhra Pradesh
AP Assembly: హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. అధికారాలపై శాసనసభ చర్చించబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారాల విభజన సిద్ధాంతం పై చర్చించాలని వైసీపీ భావిస్తోందా? మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
Date : 06-03-2022 - 1:09 IST