Dhanasu Rashi
-
#Devotional
2026లో ధనుస్సురాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ధనస్సు రాశి వారికి కెరీర్, వ్యాపారం, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం, ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి మేథస్సు, ఆదాయం, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాడు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో ధనస్సు రాశి నుంచి లగ్న స్థానంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, […]
Date : 01-01-2026 - 6:00 IST