Delhi Metro Rail Corporation
-
#Speed News
Delhi Metro: మెట్రోలో రెండు మద్యం బాటిళ్లు తీసుకెళ్లొచ్చు.. కానీ, షరతులు వర్తిస్తాయి.. అవేమిటంటే?
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఢిల్లీలోని అన్ని రూట్లలో సీల్ చేసిన రెండు మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.
Published Date - 07:27 PM, Fri - 30 June 23