Delhi Liquor Policy Case
-
#India
Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక
నివేదికలో బిడ్డింగ్ ప్రక్రియ గురించి కూడా వివరాలిచ్చింది. బిడ్డింగ్ చేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు లేకుండా, నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించారని పేర్కొంది.
Date : 11-01-2025 - 4:59 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Date : 27-08-2024 - 5:28 IST -
#Telangana
Delhi Liquor Policy Case : కవిత కు బెయిల్..సంబరాల్లో బిఆర్ఎస్ శ్రేణులు
కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్ట్ లో విచారణ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది
Date : 27-08-2024 - 1:35 IST -
#India
Kejriwal: మరోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్డడీ పొడిగింపు
ఢిల్లీలోని అవెన్యూ కోర్టు గురువారం ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ని హాజరుపరిచారు.
Date : 25-07-2024 - 1:58 IST -
#India
AAP : జూన్ 2న లొంగిపోతా..ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం
Delhi CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన మధ్యంతర బెయిల్(Interim bail) రేపటితో ముగియనుంది. దీంతో జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశాన్నిచ్చారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జూన్ 2న లొంగిపోనున్నట్లు తెలిపారు. లొంగిపోయేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన […]
Date : 31-05-2024 - 3:11 IST -
#Telangana
Kavitha : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్
Kavitha: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) జ్యుడీషియల్ రిమాండ్(Judicial remand) ఈరోజుతో ముగియనుంది. దీంతో కవితను నేడు అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లో కూడా ఈరోజుతో రిమాండ్ ముగుస్తుంది. నిజానికి ఆమెకు బెయిల్ ఇప్పించేందుకు కవిత తరఫు లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె బెయిల్ ఇప్పటివరకు చాలాసార్లు తిరస్కరించబడింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఈసారి కూడా కవిత […]
Date : 20-05-2024 - 10:22 IST -
#Telangana
Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్..సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Delhi High Court notices to CBI: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత(Kavitha) బెయిల్ పిటిషన్(Bail Petition)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు సీబీఐకీ నోటీసులు(Notices to CBI) జారీ చేసింది. అవినీతి కేసులో తనను సీబీఐ అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ..కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సీబీఐ సమాధానం కోసం జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసంన పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే సీబీఐకి ఢిల్లీ హైకోర్టు […]
Date : 16-05-2024 - 5:10 IST -
#Telangana
Kavitha : హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పటిషన్
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో మరోసారి బెయిల్ పిటిషన్(Bail Petition)ను దాఖలు చేశారు. కవితన బెయిల్ పటిషన్‌ను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేసిన కవిత సీబీఐ నమోదు చేసిన కేసులోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గురువారం మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ […]
Date : 16-05-2024 - 12:45 IST -
#India
Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ తొలి చార్జ్‌షీట్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణాం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టుయిన కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొలి ఛార్జ్‌షీట్ (chargesheet) రూపొందిస్తున్నట్లు సమాచారం. దీన్ని శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ కేసులో కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ (ED) తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలుస్తోంది. […]
Date : 09-05-2024 - 3:36 IST -
#India
Sukesh Chandrasekhar: పాలక్ పనీర్, సలాడ్‌లను కేజ్రీవాల్ ఆస్వాదిస్తున్నాడు.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్
మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖను విడుదల చేశారు.
Date : 13-04-2024 - 12:45 IST -
#Telangana
Allegations Against Kavitha: కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు.. వారితో కలిసి స్కెచ్..?
Allegations Against Kavitha: లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత (Allegations Against Kavitha) కుట్రదారుగా ఉన్నారని సీబీఐ ఆరోపించింది. భారీ కుట్రను వెలికి తీసేందుకు తమ కస్టడీలో ఆమెను విచారించాల్సి ఉందని తెలిపింది. తీహార్ జైలులో సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవాలను దాచి పెడుతున్నారని పేర్కొంది. డబ్బులు చేతులు మారడంలో ఆమెదే కీలక పాత్రని తెలిపింది. అందుకే తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి […]
Date : 12-04-2024 - 12:12 IST -
#India
Kejriwal : సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Supreme Court). ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. Delhi CM Arvind Kejriwal moves Supreme Court against Delhi High Court order rejecting his plea challenging […]
Date : 10-04-2024 - 10:56 IST -
#India
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఈడీ అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించారు.
Date : 09-04-2024 - 4:21 IST -
#India
liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
liquor policy Case: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. […]
Date : 08-04-2024 - 2:34 IST -
#Telangana
Delhi Liquor Policy Case : ఎమ్మెల్సీ కవిత కు నో బెయిల్..
తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించగా..కోర్ట్ మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది
Date : 08-04-2024 - 10:23 IST