Delhi Liquor Case
-
#Speed News
MLC Kavitha : కవితకు బెయిల్‌పై ఉత్కంఠ.. కాసేపట్లో తీర్పు
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది.
Date : 06-05-2024 - 9:52 IST -
#Speed News
Kavitha: రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత.. మే 6న కోర్టు నిర్ణయం వెల్లడి..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
Date : 04-05-2024 - 8:09 IST -
#India
Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమోచ్చింది అంటూ సూటిగా ప్రశ్నించింది.
Date : 30-04-2024 - 11:49 IST -
#India
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Date : 28-04-2024 - 11:57 IST -
#Speed News
Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మళ్ళీ నిరాశే..బెయిల్ పిటిషన్ రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు మార్లు ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ నిరాకరణకు గురైంది. తాజాగా అతని బెయిల్ పిటిషన్ పై విచారించిన రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Date : 20-04-2024 - 2:23 IST -
#India
Delhi Liquor Case: ఈడీ దూకుడు.. గోవా డొంక కదులుతుంది
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈడీ అధికారులు కేసును సుమోటుగా తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక నేత అరెస్ట్ అయ్యాడు.
Date : 15-04-2024 - 6:39 IST -
#Telangana
KTR Meets Kavitha : చెల్లి కవితతో కేటీఆర్ భేటీ..
కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
Date : 14-04-2024 - 6:53 IST -
#Telangana
KTR Delhi Tour: కవిత కోసం రేపు ఢిల్లీకి కేటీఆర్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు. కాగా కవితను తాజాగా ఈడీ కస్టడీ నుంచి సీబీఐ కూడా తమ కస్టడీకి తీసుకుంది.
Date : 13-04-2024 - 7:21 IST -
#Telangana
Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన కోర్ట్
కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్‌టాప్, ఇతర స్టేషనరీకి తీసుకువచ్చేందుకు సీబీఐకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
Date : 05-04-2024 - 6:23 IST -
#Speed News
Kavitha Interim Bail: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్.. ఈడీ తీవ్ర ఆరోపణలు..!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ (Kavitha Interim Bail) పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Date : 04-04-2024 - 5:12 IST -
#India
CM Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు క్లారిటీ ఇదే..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్యంపై స్పష్టతా ఇచ్చారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని,
Date : 03-04-2024 - 3:24 IST -
#India
Delhi Liquor Case: ఆప్ కు బిగ్ రిలీఫ్.. ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్ మంజూరు చేసింది. విచారణ సమయంలో సంజయ్ సింగ్ బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నారా అని కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది.
Date : 02-04-2024 - 3:42 IST -
#Telangana
Delhi Liquor Case : కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఏప్రిల్-04న మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనున్నది
Date : 01-04-2024 - 3:56 IST -
#Telangana
Delhi Liquor Case : కవిత కు.. బెయిలా? కస్టడీ పొడిగింపా?
తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ అంటుంది
Date : 01-04-2024 - 10:12 IST -
#India
Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్‌కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot […]
Date : 30-03-2024 - 11:52 IST