Delhi Health Minister
-
#Speed News
Delhi Health Minister : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కస్టోడియల్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కస్టడీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనపై విచారణ జరుగుతోంది. జైన్‌ను ఇడి అధికారులు రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఆయన కస్టడీ రిమాండ్‌ను మరో ఐదు రోజులు పొడిగించాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ అభ్యర్ధనను అనుమతించి జైన్ కస్టడీ రిమాండ్‌ను మరో ఐదు రోజులు పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జైన్, ఆయన బంధువులతో సహా తెలిసిన […]
Published Date - 12:33 PM, Thu - 9 June 22 -
#Covid
Covid19: మర్చి 2020 తరువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్రతి ఇదే…?
న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్‌లో ఒక్క కరోనా రోగి కూడా లేరని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ దశలోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. మార్చి […]
Published Date - 08:11 AM, Fri - 18 March 22