Delhi Gold Price
-
#Business
బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి
Gold బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. వెండి కిలో ధర రూ.14 వేలు పెరగగా, బంగారం రూ.1.60 వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయి. లాభాల స్వీకరణ సహా వివిధ కారణాలతో రెండు రోజుల క్రితం వరకు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం గం.11.30 గంటల సమయంలో 24 […]
Date : 04-02-2026 - 12:56 IST -
#Business
ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్పకూలిన బంగారం, వెండి ధరలు. ఇంకా తగ్గనున్నాయా.?
Gold రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో […]
Date : 31-01-2026 - 12:42 IST -
#Business
Gold price : హడలెత్తిస్తున్న బంగారం ధరలు: పసిడి ప్రియులకు షాక్..వెండి కూడా వెనక్కి తగ్గలేదు!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కరోజే తులానికి రూ. 1,360 పెరిగింది. ఫలితంగా, ధర రూ. 1,10,290కి చేరింది. ఇదే సమయంలో, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులానికి రూ. 1,250 పెరిగి, రూ. 1,01,100 వద్ద ట్రేడ్ అవుతోంది.
Date : 09-09-2025 - 11:43 IST -
#Business
Gold Price: పసిడికి రెక్కలు..మళ్లీ రికార్డుల దిశగా దూసుకెళ్తున్న ధర
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,06,070కి చేరింది. ఇది ఇప్పటి వరకూ నమోదైన గరిష్ఠ స్థాయి ధరగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇది వారం రోజుల వ్యవధిలో బంగారం ధర రూ.5,900 మేర పెరిగినట్టయ్యింది.
Date : 03-09-2025 - 10:21 IST -
#Andhra Pradesh
Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!
Gold Price Today : భారత్‌లో బంగారానికి మస్తు డిమాండ్ ఉంటుంది. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏదైనా సరే బంగారం కొనాల్సిందే. మన సంస్కృతి, సంప్రదాయాలతో అంతలా ముడిపడిపోయింది. గోల్డ్ రేట్లు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా మారుతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు రేట్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 17-12-2024 - 9:34 IST