Deepika Padukone First Look
-
#Cinema
Deepika Padukone: ‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Published Date - 08:24 AM, Tue - 18 July 23